AI Impact: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకీ ఎంత అబివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. ఇకపోతే, అనేక రంగాలలో పని శైలిలో ఎంత విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందో ప్రతిరోజు చాలానే చూస్తున్నాము. అయితే, ఈ సాంకేతిక విప్లవం భారత్‌లో లక్షల మంది ఉద్యోగాలకు ముప్పుగా మారబోతున్నట్టు తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా తయారీ, రిటైల్, విద్య రంగాల్లో భారీగా ఉద్యోగ నష్టాలు చోటుచేసుకోనున్నాయని ‘సర్వీస్‌నౌ’ అనే సంస్థ తాజా నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం,…