సౌత్ కొరియాలో కారులో వెళుతున్న ఊబర్ డ్రైవర్‌కు ఓ వింత ఆకారం కనపడింది. దీంతో ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…తెల్లవారుజామున కారులో వెళుతున్న ఊబర్ డ్రైవర్‌కు ఊహించని ఘటన ఎదురైంది. కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా అడ్డంగా ఓ వింతజీవి వచ్చి నిలబడింది. ఆ జీవి వింతగా ప్రవర్తించడంతో డ్రైవర్ అవాక్కై అక్కడే ఆగిపోయాడు. చూడ్డానికి మనిషిలాగే కపిస్తున్న దానికి వెనకాల తోక…