Fact Check: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న వేధింపులను ప్రస్తావిస్తూ.. బంగ్లాదేశ్‌పై దాడి చేయలేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసినట్లు వీడియోలో ఉంది. అలాగే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను బెదిరించినట్లుగా కూడా ఆ క్లిప్‌లో వినిపిస్తోంది. ఈ వీడియోను ఎన్టీవీ దర్యాప్తు చేసింది. అందులో ఈ వీడియో పూర్తిగా డీప్‌ఫేక్…