యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో శరత్ దర్శకత్వంలో నటించిన చిత్రం వర్షం. ఈ సినిమాతో ప్రభాస్ సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను ఆ మధ్య బాలీవుడ్ లో బాఘీ అనే పేరుతొ రీమేక్ చేసాడు జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు విలన్ రోల్ లో నటించిన ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు…