నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా జోరు మీద ఉన్నారు. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రామానికి హోస్ట్ గా కూడా చేస్తున్నారు. విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 లేటెస్ట్ గా స్టార్ట్ అయి సూపర్ హిట్ గా సాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకున్న ఈ సీజన్ లో మూడవ ఎపిసోడ్ లో తమిళ హీరో సూర్యతో పాటు…