Aham Reboot got 2 Crore Streaming Minutes in AHA: ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల మైండ్ సెట్ బాగా మారింది. ఎంతో కొంత కొత్తదనం లేదా ప్రయోగాలు లేదా భారీ బడ్జెట్ విజువల్స్ ఉంటే కానీ వారికి ఎక్కడం లేదు. ఈ క్రమంలోనే అహాం రిబూట్ అనే సినిమా తరకెక్కింది. అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ హీరో గా నటించిన అహాం రిబూట్ ఓటిటి ఫ్లాట్ ఫాం ఆహాలో సూపర్ సక్సెస్ అందుకుంది. కేవలం…
క్యారెక్టర్ యాక్టర్ గా సుమంత్ చేసిన రెండు సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. కానీ అతను సోలో హీరోగా నటించిన సినిమాలు మాత్రం విడుదల కాకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయి.
అక్కినేని సుమంత్ ప్రస్తుతం భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే.. హిట్లు లేకపోయినా సుమంత్ వరుస అవకాశాలను అందుకొంటూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇటీవలే మళ్లీ మొదలైంది చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించలేకపోయాడు. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని బాగా గట్టిగా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే విభిన్నమైన కథతో వచ్చేశాడు. ప్రశాంత్ సాగర్ దర్శకత్వంలో సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. వాయుపుత్ర ఎంటర్ టైన్…
సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయిపోయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ రైటర్ విజయంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో సుమంత్ లుక్ సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు ‘హెల్ప్ మీ’ అనే అక్షరాలు రోల్ అవుతున్నాయి.…
సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అహం రీబూట్’. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘అహం రీబూట్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన దర్శకులు చందు మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, శరణ్ కొప్పిశెట్టి క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో సుమంత్ ఆర్జేగా నటిస్తుండటం…