అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’ తన ప్రసార సామ్రాజ్యాన్నే కాదు… వివిధ భాషల్లోకీ విస్తరించడం మొదలు పెట్టింది. తెలుగు సినిమాలు, వెబ్ సీరిస్ లు, ఓటీటీ చిత్రాలతో పాటు డబ్బింగ్ మూవీస్ నూ ‘ఆహా’ ఓటీటీ తెలుగువారి ముంగిట్లోకి తీసుకొస్తోంది. అయితే తమ కార్యక్రమాలను తమిళంలోకీ విస్తరింప చేయాలని గత కొంతకాలంగా అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈ యేడాది ఫిబ్రవరిలో లోగో లాంచ్ కార్యక్రమాన్ని చెన్నయ్ లో జరిపారు. ఇక ఈ రోజు తమిళ…