90స్ నిర్మాతల నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా…
Unstoppable 4 : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సీజన్స్ మంచి విజయాన్ని అందుకున్నాయి.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 2 యొక్క ప్రీమియర్‌ను అక్టోబర్ 2024లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ప్రకటించింది. గతేడాది జూన్ 30వ తేదీన ఆహా ఓటీటీలో విడుదలైన తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ మంచి సక్సెస్ సాధించింది. హర్షిత్ రెడ్డి, 30 వెడ్స్ 21 ఫేమ్ అనన్య శర్మ, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ బాగా పాపులర్ అయింది.…