Telangana government, We Hub announce Super Woman Fund for women-led startups: గత మూడు వారాలుగా తెలుగు మహిళలని ఎంతో ఉత్తేజపరుస్తూ వస్తున్న ఆహా వారి నేను సూపర్ వుమెన్ షో ఇప్పుడు మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ షో చూసి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, వి హబ్ సీఈఓ దీప్తి రావుల కలిసి ‘సూపర్ ఉమెన్ ఫండ్’ అని ఒక ఫండ్ కూడా ప్రకటించారు.…
Nenu SuperWoman: జీవితం అంటే పోరాటం, ఆ పోరాటంలోనే ఉంది జయం అని అనుకున్న ఎంతో మందిలో మన ఆహా నేను సూపర్ ఉమెన్ కి చెందిన మహిళా పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు.
మొదటి వారంలోనే అందరి మన్నలను పొందిన బిజినెస్ రియాలిటీ షో - నేను సూపర్ ఉమెన్. ఆహా, వి హబ్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ షోలో ఏంజెల్స్ - సుధాకర్ రెడ్డి, రేణుక బొడ్ల, డాక్టర్ సింధూర నారాయణ, రోహిత్ చెన్నమనేని, శ్రీధర్ గాది రెండో వారంలో 1.65 కోట్లు ఇన్వెస్ట్ చేసారు.