Nenu Super Woman: ఆహా నేను సూపర్ వుమెన్ షోలో ‘సూపర్ వుమెన్ ఫండ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana government, We Hub announce Super Woman Fund for women-led startups: గత మూడు వారాలుగా తెలుగు మహిళలని ఎంతో ఉత్తేజపరుస్తూ వస్తున్న ఆహా వారి నేను సూపర్ వుమెన్ షో ఇప్పుడు మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ షో చూసి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, వి హబ్ సీఈఓ దీప్తి రావుల కలిసి ‘సూపర్ ఉమెన్ ఫండ్’ అని ఒక ఫండ్ కూడా ప్రకటించారు. ఇక ఆ ఎపిసోడ్ ఈ శుక్ర మరియు శనివారం రాత్రి 7 గంటలకు ఆహా లో ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో పాల్గొన్న జయేష్ రంజన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ (ITE&C) మరియు పరిశ్రమలు & వాణిజ్య విభాగాలు ప్రిన్సిపాల్ సెక్రటరీ మాట్లాడుతూ ఆహా వారితో కలిసి ఈ షో చేయడం ఎంతో ఆనందంగా ఉంది, అందుకే మా వంతు సాయంగా మేము ఈ ‘సూపర్ వుమెన్ ఫండ్’ ని అందరికీ అందుబాటులోకి తేబోతున్నాం అని అన్నారు.
Business Man 4K: ఇదికదా బాబు బ్రాండ్ అంటే.. రీ రిలీజుల్లో ఆల్ టైం రికార్డు బద్దలు
Also Read
- The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
- Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ఏ వుమెన్ ఇంటర్ప్రెన్యూర్స్ కి అయితే ప్రతిభ ఉండి ఇన్వెస్ట్మెంట్ దక్కలేదో, వారికి ఇది ఉపయోగపడుతుందని, అలాగే, ఏంజెల్స్ ఇన్వెస్ట్ చేసిన, ఇంకా స్కేలాబిలిటీ కోసం డబ్బు అవసరమైన వాళ్ళకి కూడా ఈ ఫండ్ ద్వారా మేము మద్దతు ఇస్తామని అన్నారు. వి హబ్ వారు ఈ ఫండ్ ని ఎలా మరియు ఎక్కడ ఉపయోగించాలి అనే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్న ఆయన అలాగే, ప్రభుత్వం ఎపుడు కూడా మహిళా వ్యాపారవేత్తలకు తోడుగా నిలుస్తుంది అని ఈ షో ద్వారా నేను మరోసారి అందరికీ తెలియజేస్తున్నానని అన్నారు. ఈ షోలో భాగంగా ఈ స్టేజ్ మీదకు మహిళలు వచ్చి వాళ్ల బిజినెస్ ఐడియాలు ప్రెజెంట్ చేస్తారు అయితే వాళ్ల ఐడియాలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ల బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఏంజెల్స్ కూడా ఉంటారు. అయితే ఈ ఆహా షోలో ఏంజెల్స్ కూడా హేమాహేమీలే వచ్చారు. సింధూర నారాయణ (నారాయణ గ్రూప్ డైరెక్టర్), శ్రీధర్ గాధి (క్వాంటెలా ఐఎన్‌సీ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్), దీప దొడ్ల (దొడ్ల డెయిరీ ప్రమోటర్), సుధాకర్ రెడ్డి (అభి బస్ ఫౌండర్, ఫ్రెష్ బస్- ఫౌండర్, సీఈఓ), రేణుక బొడ్ల (సిల్వర్ నీడిల్ వెంచర్స్- వెంచర్ పార్ట్‌నర్), రోహిత్ చెన్నమనేని (డార్విన్ బాక్స్ కో-ఫౌండర్), కరణ్ బజాజ్ (ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా) ఏంజెల్స్ గా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!