Farmers Protest: ఎస్సారెస్పీ కాల్వ ద్వారా సాగునీటిని అందించాలని ఆందోళనకు దిగారు రైతులు. కాలువ ద్వారా సరిపడా సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని.. డిమాండ్ కు సరిపడ సాగునీటిని అందించి రైతులను ఆదుకోవాలని.. రైతులు సూర్యాపేట జిల్లా ఇరిగేషన్ సీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. మోతే, చివ్వెంల, నడిగూడెం.. మండలాలకు చెందిన రైతులు భారీ ఎత్తున తరలిరావడంతో సీఈ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.. యాసంగి పంటకు సాగునీరు ఇవ్వలేమని ఎడ్యుకేషన్ అధికారులు ముందే చెప్పి ఉంటే పంట…
Tomato Price Drop: ప్రస్తుతం టమాటా రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. భారీగా టమాటా ధరల పతనం కావడంతో రైతులు వాటిని అమ్ముకోలేక చివరకు పంట మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని మెదక్ జిల్లా, శివంపేట మండలం, నవాబుపేట గ్రామంలో రైతు రవిగౌడ్ హృదయవిదారక సంఘటనకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన రైతు రవిగౌడ్ నాలుగు ఎకరాల్లో టమాటా పంటను సాగు చేశారు. అయితే మార్కెట్లో టమాటా ధరలు పూర్తిగా పఠనం కావడంతో ఆయన తీవ్ర…