ప్రస్తుత జనరేషన్ తరుణంలో వివాహాలు జరుగుతున్న అవి ఎక్కువ రోజులు నిలబడడం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహం జరిపించడానికి పెద్దలు అన్ని విధాల ఆలోచించి వారి వివాహం జరిపిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో పెద్దలు మాట్లాడి చేసే పెళ్లిళ్ల కన్నా ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ అవ్వడం చూస్తున్నాం. ఇక మరోవైపు వాట్సాప్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పుడు నుండి వారి మూడ్ బట్టి వారి స్టేటస్ ను పెడుతున్నారు. పుట్టినరోజైన, ఆనందపు విషయమైనా, బాధాకరమైన విషయమైనా ఇలా…
Taj Mahal: తాజ్ మహల్‌లో అనారోగ్యంతో ఉన్న తండ్రి ప్రాణాలను సైనికుడు కాపాడాడు. ప్రభుత్వ ఏర్పాట్లు అన్నీ విఫలమైనట్లు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే ఏడవ వింతగా పేరొందిన తాజ్‌మహల్‌లో మరోసారి అజాగ్రత్త కనిపించింది.
జంతువలకు ఏదైనా జరిగితే.. వాటిని ప్రేమించే వారు చూస్తూ ఊరుకోరు.. అయితే, తాజాగా, వీధికుక్కలతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణతో ఒక మహిళ ఆగ్రాలో రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డును కొట్టి, అతనిపై దుర్భాషలాడారు.. ఆదివారం జరిగిన సంఘటన యొక్క వీడియో వైరల్‌గా మారడంతో ఆగ్రా పోలీసులు ఆ వీడియోను పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జంతు హక్కుల కార్యకర్తగా చెప్పుకునే 20 ఏళ్లకు పైగా ఉన్న ఓ మహిళ.. సెక్యూరిటీ గార్డును తిడుతూ.. కర్రతో దాడిచేసిన…