టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ అద్భుతాల ఆవిష్కరణకు నాంది పలుకుతోంది. రోబోలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా మనిషిలా నడిచే హ్యూమనాయిడ్ రోబోట్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇది 106 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా నడిచింది. ఈ చైనీస్ రోబో పేరు అగిబోట్ A2. మారథాన్ అథ్లెట్లతో పోటీ పడటానికి మనిషిని పోలిన రోబో వచ్చింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించింది. ఈ హ్యూమనాయిడ్ రోబో ఎటువంటి మానవ సహాయం లేకుండా 106.28…