Pakistan Player Agha Salman to miss Sri Lanka Match: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్ దాయాది పాకిస్తాన్ జట్టుకి ఏ మాత్రం కలిసి రాలేదు. వరుస గాయాలు ఆ జట్టుని వెంటాడుతున్నాయి. టీమిండియా బ్యాటింగ్ సమయంలో పాక్ స్టార్ పేసర్లు హ్యారీస్ రవూఫ్, నసీం షా గాయపడి ఆటకు దూరం అయ్యారు. ఇక పాక్ బ్యాటింగ్ సమయంలో ఆల్‌రౌండర్ ఆఘా సల్మాన్ గాయపడ్డాడు. భారత బౌలర్ రవీంద్ర జడేజా…