అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. మోస్ట్ స్టైలిష్ వైల్డ్ సాలాగా అఖిల్ ఏజెంట్ సినిమాలో కొత్త మేకోవర్ లో కనిపించబోతున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరిగాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా లాస్ట్ కంటెంట్, ‘వైల్డ్ సాలా’ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. షూటింగ్ అంతా అయిపోయాక, ప్రమోషన్స్…