అఖిల్… బాక్సాఫీస్ హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అక్కినేని బుల్లోడు. ఇప్పటి వరకూ అఖిల్ నటించిన సినిమాలలో పర్వాలేదనిపించింది ఒక్క ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మాత్రమే. ఇప్పుడు అతగాడి ఆశలన్నీ రాబోయే ‘ఏజెంట్’ సినిమా మీదనే. దాంతో ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అవుతోంది. దీనికి దర్శకుడు సురేందర్ రెడ్డి. చిరంజీవితో ‘సైరా8 సినిమా తర్వాత రెడ్డి చేస్తున్న సినిమా ఇది. భారీ స్థాయిలో ఆరంభం అయిన ఈ చిత్రం స్క్రిప్ట్…
ప్రస్తుతం టాలీవుడ్ మూవీస్ లో పరభాషా తారలకు డిమాండ్ బాగా ఉంది. ఇటీవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో తొలి హిట్ కొట్టిన అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాలో కూడా అలా ఓ స్టార్ హీరో కీలక పాత్ర పోషించబోతున్నాడట. ఈ ఏడాది జనవరిలో ఆరంభమైన అఖిల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మాణం కానున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర…