Producer Anil Sunkara Says Agent To Release on Sony LIV Soon: స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కాంబోలో వచ్చిన సినిమా ‘ఏజెంట్’. ఈ సినిమాలో అఖిల్ సరసన యంగ్ బ్యూటిఫుల్ సాక్షి వైద్య నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఏజెంట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నా.. ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.…