యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన రాబోయే చిత్రం “ఏజెంట్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. “ఏజెంట్” షూటింగ్ కోసం ఈరోజు ప్రత్యేక విమానంలో వైజాగ్ వెళ్లిన అఖిల్ కు అక్కడ ఘన స్వాగతం లభించింది. అక్కినేని నటుడికి స్వాగతం పలికేందుకు అఖిల్ అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అఖిల్ ను స్వాగతించడానికి అక్కినేని అభిమానులు భారీ సంఖ్యలో…
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సక్సెస్‌తో జోరు మీదున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” సినిమాలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈరోజు అక్కినేని వారసుడు అఖిల్ పుట్టిన రోజు. ఈ ప్రత్యేక సందర్భంలో “ఏజెంట్” నుంచి మేకర్స్ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అఖిల్ బీస్ట్ మోడల్ లో సిగరెట్…