అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’, సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ‘ఏజెంట్’ సినిమా టీజర్ గతంలో విడుదలై నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అఖిల్ మోస్ట్ స్టైలిష్ యాక్షన్ హీరోగా, కంప్లీట్ కొత్త మేకోవర్ లో కనిపించి సినీ అభిమానులని ఇంప్రెస్ చేశాడు. ముఖ్యంగా టీజర్ లో చూపించిన ఒక ఫైట్ సీన్ లో అఖిల్ డాన్స్ చేస్తూ గన్స్…