అక్కినేని ప్రిన్స్ అఖిల్ అక్కినేని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అఖిల్ సాలిడ్ ఫిజిక్ తో, లాంగ్ హెయిర్ తో సూపర్బ్ గా ఉన్నాడు. గ్లిమ్ప్స్, టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో, పోస్టర్స్ తో ఇంటెన్స్ యాక్షన్ మోడ్ ఫీలింగ్ ని తెచ్చిన మేకర్స్, ఈసారి లవ్ ఫీల్ ని తీసుకోని వస్తు ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్…