Rajni 173 : రజనీకాంత్ కొడుకుగా మలయాళ స్టార్ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస ప్రాజెక్టులతో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నెల్సన్ డైరెక్షన్ లో ‘జైలర్ 2’ లో నటిస్తున్నాడు రజనీ. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తన 173వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో చేయబోతున్నారు. ‘డాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సిబి, ఈ చిత్రాన్ని ఒక పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారు.
Also Read : Virosh : విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లికి వారికీ నో ఎంట్రీ
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీకాంత్ కొడుకు పాత్రలో మలయాళ నటుడు, దర్శకుడు బసిల్ జోసెఫ్ నటించనున్నాడు. మలయాళంలో వచ్చిన ‘మిన్నల్ మురళి’ వంటి చిత్రాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న బసిల్, తలైవాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. అలాగే తమిళ భామ ప్రియాంకా మోహన్ కూడా ఒక కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రియాంకా మోహన్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో ‘డాన్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఉలగనాయగన్ కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ పై నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!