టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా భారీ పాపులారిటీ అందుకుంది సమంత. ‘ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ , ఆ తర్వాత మహేష్ బాబు,ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి తన కంటూ మంచి గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఈ సక్సెస్ తనకు ఎక్కువ కాలం లేదు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సమంత జీవితం తలక్రిందులుగా మారిపొయింది. భర్తతో…
వర్సటైల్ ఆర్టిస్ట్ సత్యదేవ్ పుట్టినరోజు ఇవాళ. అతను నటిస్తున్న పలు చిత్రాల షూటింగ్స్ వివిధ దశల్లో ఉన్నాయి. విశేషం ఏమంటే… ఇప్పటికే ‘ఘాజీ’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్ తాజాగా అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో కీరోల్ ప్లే చేస్తున్నాడు. ఇక కొరటాల శివ సమర్పణలో నిర్మితమౌతున్న ‘కృష్ణమ్మ’ చిత్రంలోనూ సత్యదేవే హీరో. read also: Somu Veerraju : దుష్టశక్తులు భారీ…
థియేటర్లలో మళ్ళీ మూడు క్లాస్ లు వస్తాయా? అంటే అవుననే వినిపిస్తోంది. గతంలో సినిమా థియేటర్లలో నేల, బెంచి, బాల్కనీ అంటూ మూడు క్లాస్ లు ఉండేవి. మల్టీప్లెక్స్ వచ్చాక ఆక్కడ సింగిల్ క్లాస్ కే పరిమితం అయ్యాయి. ఇక ఇటీవల సింగిల్ థియేటర్లలో సైతం రెండు క్లాస్ లకే పరిమితం చేస్తూ టిక్కెట్ రేట్లను పెంచి రూ.100, రూ.140 చేశారు. బి.సి సెంటర్లలో అయితే రూ.70, రూ.100 చేశారు. కానీ ఈ పెరిగిన రేట్లు సినిమా…