Drinking Water Without Brush: చాలామంది ఉదయం ఖాళీ కడుపుతో పుష్కలంగా నీరు త్రాగడానికి ఇష్టపడతారు. దీంతో శరీరంలోని మురికి తొలగిపోయి పొట్ట శుభ్రంగా ఉంటుందని భావిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం ఖాళీ కడుపుతో నీటిని తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి, ప్రతి ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు చేయవల్సిన మొదటి విషయం 1 లేదా 2 గ్లాసుల నీరు తాగడం. కానీ, చాలామంది ఉదయాన్నే పళ్లు తోముకున్న తర్వాత నీళ్లు తాగితే…