Australia Out From T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన సూపర్-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఊహించని విజయం సాధించింది. బంగ్లాను 105 పరుగులకే ఆలౌట్ చేసి.. 8 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం) విజయం సాధించింది. ఈ విజయంతో నేరుగా గ్రూప్ 1 నుంచి అఫ్గాన్ సెమీస్ చేరింది. అఫ్గాన్ విజయంతో సెమీస్ రేసు నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఇప్పటికే…