Pakistan Pacer Naseem Shah Big Statement on Heart Attack After Last Over Heroics: శ్రీలంక వేదికగా అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. తొలి వన్డేలో 142 పరుగుల భారీ తేడాతో గెలిచిన పాక్.. రెండో మ్యాచ్‌లో మాత్రం చివరి వరకు చెమటోడ్చాల్సి వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన రెండో వన్డేలో యువ సంచలనం నసీం షా పుణ్యమాని పాకిస్తాన్ గట్టెక్కింది. పాక్ విజయానికి చివరి రెండు…