T20 World Cup 2024: టి20 ప్రపంచ కప్ 2024 లో నేడు జరిగిన బంగ్లాదేశ్ – ఆఫ్గనిస్తాన్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాన్ని నమోదు చేసుకొని మొదటిసారి వరల్డ్ కప్ సెమిఫైనల్ కు చేరుకుంది. బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మొదటి గ్రూప్ రన్నర్స్ గా ఆఫ్గనిస్తాన్ సెమిస్లో అడుగుపెట్టింది. దీంతో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు ఇంటి దారి పట్టాయి. ఇక మ్యాచ్…