OLA Gig: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ యుగం నడుస్తోంది. తక్కువ మెయింటెనెన్స్, చవకైన ఆపరేటింగ్ ఖర్చులు, పర్యావరణానికి అనుకూలం కావడంతో ప్రజలు ఈవీ వెహికిల్స్ వైపు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా ఓలా గిగ్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఓలా ప్రత్యేకంగా వర్కర్ల కోసం అంటే డెలివరీ బాయ్స్, రైడ్-షేరింగ్ డ్రైవర్లు వంటి వృత్తులకు అనువుగా రూపొందించారు. దీని ధర కేవలం రూ.39,999 మాత్రమే. మార్కెట్‌లో లభ్యమయ్యే అత్యంత…
కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రోత్సహిస్తోంది. దీని కారణంగా ఈ విభాగంలో స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అలాంటి స్కూటర్లను నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే చట్టరీత్యా నేరం. ఒక్కోసారి జరిమానాలతో పాటు జైలు శిక్షలకు కూడా గురికావాల్సి వస్తుంది. మరి మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా? అయితే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి లైసెన్స్ అవసరం లేదు. Also Read:Dussehra 2025…
Eblu Feo X: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) పట్ల ఉన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్ల వైపు మరింత ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో హీరో, బజాజ్, ఓలా, ఏథర్ లాంటి ప్రధాన కంపెనీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే, వీటికి పోటీగా చిన్న కంపెనీలు కూడా ముందుకు వస్తూ, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్…