US అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తనకు సలహాదారుగా టెస్లా, X (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ ను కోరుకుంటానని వివేక్ రామస్వామి పేర్కొన్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు మహిళా సాధికారికత, సమస్యలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా విశాఖ గైడ్ లైన్స్ ప్రకారం ‘మా’లో ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్’ (డబ్ల్యు.ఇ.జి.సి.)ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఈ కమిటీకి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి సునీత కృష్ణన్ గౌరవ సలహాదారుగా ఉంటారని విష్ణు చెప్పారు. నలుగురు మహిళలతో పాటు ఇద్దరు పురుషులతో ఈ కమిటీని వేయబోతున్నామని, అందులోని సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని…