KTM: ప్రపంచవ్యాప్తంగా టూవీలర్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సంస్థగా ఎదిగిన కేటీఎమ్ (KTM).. తాజాగా మూడు కొత్త అడ్వెంచర్ బైక్‌లను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్స్ ను గమనిస్తే.. 250 అడ్వెంచర్, 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ X పేర్లతో భారతీయ మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించేందుకు సిద్ధం అయ్యింది. KTM, బజాజ్ ఆటోతో భాగస్వామ్యంతో భారతదేశంలో చాలా సమయం నుండీ ప్రముఖమైన స్పోర్ట్స్ బైక్‌లు అందిస్తోంది. అయితే, ఈ అడ్వెంచర్…