సీనియర్ నటుడు సాయి కుమార్ తమ్ముడు, ప్రముఖ నటుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన స్వీయ దర్శకత్వంలో “సుబ్రహ్మణ్య” సినిమాతో కుమారుడు అద్వాయ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ గా వస్తోన్న ఈ సినిమా నుండి విడుదల చేసిన “సుబ్రహ్మణ్య గ్లింప్స్ – ది ఫస్ట్ అడ్వెంచర్” ఆకట్టుకుంటుంది. SG మూవీ క్రియేషన్స్ నిర్మించిన, సుబ్రహ్మణ్య ఒక సోషియో ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం, P రవిశంకర్ దర్శకత్వం వహించారు మరియు తిరుమల్ రెడ్డి…
Actor Ravi Shankar Son Advays Debut Movie Titled Subrahmanyaa: ఇప్పటికే అనేక పరిశ్రమల్లో వారసుల ఎంట్రీ కామనే, ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అయితే ఇలాంటివి చాలా ఎక్కువయ్యాయి. ఇక ఇప్పుడు ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, రచయిత, ఫిల్మ్ మేకర్ ‘బొమ్మాళి’ రవిశంకర్ తన కుమారుడు అద్వయ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాను గతంలో గుణ 369 సినిమాను రూపొందించిన ఎస్.జి మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల…