యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ ‘బ్యాచ్‌లర్’ మూవీ తో హీరో గా మంచి పేరు తెచ్చుకున్నారు . ఆయన హీరోగా నటించిన సరికొత్త ప్రేమ కథా చిత్రం ‘అడియే’ ఈ సినిమా లో గౌరీ జి.కిషన్ హీరోయిన్ గా నటించింది.. సైంటిఫిక్ రొమాంటిక్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేశ్ కార్తిక్ దర్శకత్వం వహించారు. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 29…