నటుడు అడివి శేష్ ఎప్పుడూ తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంలో ముందుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మార్చి 19న ఆయన హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ కూడా విడుదల కానుండటంతో సోషల్ మీడియాలో “బాక్సాఫీస్ వార్ రాబోతోంది” అంటూ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అడివి శేష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Also…