మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్…
“లిటిల్ హార్ట్స్” సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. తాజాగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమా టీమ్ కు తన అభినందనలు అందించారు. Also Read:Breaking News: నేపాల్‌లో ఆగని ఆందోళనలు.. మాజీ ప్రధాని భార్య సజీవ దహనం సాయి రాజేశ్ ఇన్ స్టాలో స్పందిస్తూ – ‘”లిటిల్ హార్ట్స్” సినిమా చూశాను, కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని, కంటెంట్ క్రియేట్ చేయగలిగిన వాడే నిజమైన తోపు అని…
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘బేబీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై యూత్ ను ఎంతో ఆకట్టుకుంది. నటన పరంగా ఇద్దరికి మంచి మార్కులు పడ్డాయి. ఇక తాజాగా వీరి కాంబోలో మరో సినిమా రాబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నేడు ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు.…
’90’s A Middle Class Biopic: ఈ ఏడాది తెలుగు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. వివిధ జోనర్లలో రూపొందిన ఈ సిరీస్‌లు, అత్యద్భుతమైన కంటెంట్‌తో అందరినీ ఆకట్టుకున్నాయి. వీటిలో అత్యధిక వ్యూస్ సాధించిన సిరీస్‌ల జాబితాలో ముందునే కనిపించినది ‘90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’. ఈ సిరీస్ ఈ ఏడాది జనవరి 5న ఈటీవీ విన్ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈ సిరీస్ ప్రధాన పాత్రల్లో శివాజీ, వాసుకీ ఆనంద్, మౌళీ తనూజ్,…