Aaditi Pohankar : సినిమాల్లో హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు తెరపై చూడటానికి బాగానే ఉన్నా.. అందులో నటించే సమయంలో వారు పడే ఇబ్బందుల గురించి అప్పుడప్పుడు బయట పెడుతూనే ఉంటారు. అయితే తాజాగా ఓ స్టార్ యాక్టర్ మాట్లాడుతూ.. ఇలాంటి సీన్లలో అబ్బాయిలే ఎక్కువగా ఇబ్బంది పడుతారని తెలిపింది. సాధారణంగా రొమాంటిక్ సీన్లు అంటే అమ్మాయిలే ఇబ్బంది పడుతారనే టాక్ ఉంటుంది. అయితే బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఆదితి పోహంకర్ మాత్రం తాజాగా షాకింగ్ కామెంట్స్…