Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. టీ సిరీస్ తో కలిసి భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పనవసరం లేదు.
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే . బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా కనిపించాడు.
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమలాని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ చేస్తున్నాడు. ఆదిపురుష్ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నా ప్రభాస్ ఫాన్స్ తో పాటు సినీ అభిమానుల దృష్టి అంతా ఒక్క ప్రాజెక్ట్ పైనే ఉంది. అది KGF 1&2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన…
చెమటలు పట్టిస్తున్న సమ్మర్ కి కూడా సెగలు పుట్టించే రేంజులో సోషల్ మీడియాలో ఒక ఫోటోని పోస్ట్ చేసింది సోనాల్ చౌహాన్. బాలీవుడ్ డెబ్యు ఇచ్చిన ఈ 35 ఏళ్ల హీరోయిన్, అక్కడి నుంచి బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. లెజెండ్ సినిమాలో గ్లామర్ షోకి సోనాల్ చౌహాన్ కి తెలుగులో అవకాశాలు రావడం మొదలయ్యాయి. మంచి హైట్, సూపర్బ్ ఫిజిక్ మైంటైన్ చేసే సోనాల్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.…
Adipurush : రామ నవమి సందర్భంగా ‘ఆదిపురుష్’ సినిమా కొత్త పోస్టర్‌ని విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
'ఆదిపురుష్' చిత్రం నుండి శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన తాజా పోస్టర్ సైతం ట్రోలింగ్ కు గురౌతోంది. ఓమ్ రౌత్ కారణంగా ప్రభాస్ కెరీర్ ఏమౌతుందోననే ఆందోళనను అతని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Hanuman: ప్రతి హీరోకు అభిమానులు ఉంటారు.. కానీ, కొంతమంది హీరోలకు మాత్రమే భక్తులు ఉంటారు. అందులో ప్రభాస్ కూడా ఒకడు. ప్రభాస్ కు ఫ్యానిజం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక అభిమానుల కోసం ప్రభాస్ సైతం ఏదైనా చేస్తాడు.
యంగ్ రెబల్ స్టార్ రాముడి పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్. సీతగా కృతి సనన్ నటించిన నుండి కొత్త పోస్టర్ వచ్చింది. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా ఆది పురుష్ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను మూవీ టీం విడుదల చేసింది.