Adipurush Writer Manoj Muntashir Shukla U turn Words: ఎట్టకేలకు చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న ప్రభాస్ ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీన అంటే శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో టి సిరిస్ సంస్థ నిర్మించింది. ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో నటించారు.…