సరిగ్గా నెల రోజుల తర్వాత ఇదే రోజున ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి ప్రభాస్ వస్తున్నాడు. ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ “సీతా రాముల” కథతో తెరకెక్కింది. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా, కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అత్యంత భారి బడ్జట్ తో రూపొందిన ఆదిపురుష్…
కొన్ని వందల కోట్లతో తెరకెక్కుతున్న సినిమాల బిజినెస్‌ను రెండు, మూడు నిమిషాల టీజర్, ట్రైలర్స్ డిసైడ్ చేస్తాయి. ట్రైలర్ బాగుంటే సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయి, లేదంటే ఇక అంతే సంగతులు అనేలా ఉంది ప్రస్తుతం సినిమాల పరిస్థితి. నాని దసరా సినిమాను కొత్త డైరెక్టర్ తెరకెక్కించినప్పటికీ.. టీజర్, ట్రైలర్‌తోనే భారీ బిజినెస్ జరిగింది. అదే రేంజులో దసరా సినిమా కలెక్షన్స్ కూడా వచ్చాయి. అయితే ఆదిపురుష్ టీజర్ చూసిన తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. ఒకానొక సమయంలో ఆదిపురుష్‌ను…
ఈ జనరేషన్ ఫస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫేస్ చేసినంత ట్రోల్లింగ్ ఈ మధ్య కాలంలో మరో సినిమా ఫేస్ చేసి ఉండదు. నెగటివ్ కామెంట్స్ చేసిన వారి నుంచే కాంప్లిమెంట్స్ అందుకునే రేంజుకి వెళ్లింది ఆదిపురుష్ సినిమా. ఆరు నెలల సమయం తీసుకోని విజువల్ ఎఫెక్ట్స్ ని కరెక్ట్ చేశాడు ఓం రౌత్, దాని రిజల్ట్ ఈరోజు…