రెబల్ స్టార్ ప్రభాస్ ని శ్రీ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ని సీతాదేవిగా చూపిస్తూ ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. వాల్మీకీ రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్, ఇండియన్ సినిమా హిస్టరీ ఇప్పటివరకూ జరగనంత గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చెయ్యడానికి రెడీ అయ్యారు. తిరుపతిలో అయోధ్య కనిపించేలా దాదాపు…