పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ ఆడియన్స్ ముందుకి వచ్చింది. 2023 జనవరిలోనే కావాల్సిన ఈ ఎపిక్ మూవీ, ఆరు నెలల డిలేతో రిలీజ్ అయ్యింది. ఆదిపురుష్ సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు ఓమ్ రౌత్ మరింత జాగ్రత్త పడి ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ సినిమాలోని టాప్ 5 పాజిటివ్ అండ్ నెగటివ్ పాయింట్స్ ఏంటో చూద్దాం.…