పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ థియేటర్లోకి రావడానికి మరో నెల రోజులు మాత్రమే ఉంది. జూన్ 16న థియేటర్లన్నీ రామ మందిరాలుగా మారనున్నాయి. ఇప్పటికే ట్రైలర్‌తో ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు మేకర్స్. ఖచ్చితంగా ఓం రౌత్ ‘ఆదిపురుష్’తో వండర్స్ క్రియేట్ చేస్తాడని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ట్రైలర్ చూసిన తర్వాత ఆదిపురుష్ లెక్కలన్నీ తారుమారయ్యాయి. బిజినెస్ కూడా భారీగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర…