ఎక్కడ ఓడిపోయాడో, ఎక్కడ ట్రోలింగ్ ఫేస్ చేశాడో సరిగ్గా ఆరు నెలల్లో అక్కడే నిలబడి అందరితో జేజేలు కొట్టించుకుంటున్నాడు దర్శకుడు ఓం రౌత్. ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు, పాన్ ఇండియా సినిమా అనగానే ఆదిపురుష్ మూవీపై అంచనాలు భారిగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలని అందుకోవడంలో ఆదిపురుష్ టీజర్ ఫెయిల్ అయ్యింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ప్రభాస్ ఫాన్స్ నుంచే బ్యాక్ లాష్ ఫేస్ చేసింది. దీంతో ఓం రౌత్ జనవరి నుంచి జూన్ 16కి షిఫ్ట్ చేశాడు.…
ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోల్లో… ఇది కదా కటౌట్ అంటే.. ఇది కదా హీరో మేటిరియల్.. అనాలనిపించే ఏకైక కటౌట్ కేవలం ప్రభాస్‌కు మాత్రమే సొంతం. ఇప్పటివరకు ప్రభాస్ కటౌట్‌ని సాలిడ్‌గా వాడుకున్న దర్శకుల్లో రాజమౌళిదే టాప్ ప్లేస్. ఛత్రపతి సినిమాలో ఈ ఆరడుగుల బుల్లెట్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన జక్కన్న, బాహుబలితో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎన్నో వండర్స్ క్రియేట్ చేశాడు. అయితే ఆ తర్వాత ప్రభాస్ కటౌట్ పై కాస్త ట్రోలింగ్…
ఈ జనరేషన్ ఇండియన్ బాక్సాఫీస్ చూసిన మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ గా మారిన ప్రభాస్ ఫాన్స్ కి ఉన్నంత ఓపిక ఏ హీరో ఫాన్స్ కి ఉండదని చెప్పడం అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమా చేస్తే అయిదేళ్లు, సాహూ మూడున్నర ఏళ్లు, రాధే శ్యామ్ దాదాపు రెండేళ్లు… ఇలా ప్రభాస్ తో ఏ దర్శక నిర్మాత సినిమా చేసినా దానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది. సంవత్సరాల…
Adipurush: రాధేశ్యామ్ తరువాత ప్రభాస్ వెండితెరపై కనిపించిందే లేదు. ఆదిపురుష్ తో ఆ లోటు తీరిపోతుంది అనుకున్నారు కానీ ఈ సినిమా అంతకంతకు వెనక్కి వెళ్తూనే ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా నటిస్తోంది.