Prabhas Adipurush Movie Streaming on Amazon Prime Video Now: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ సినిమా ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాఘవగా, కృతి సనన్ జానకిగా కనిపించగా.. లంకేశ్ పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ ఏడాది నిర్మాతలకు అధిక నష్టాలను…