ప్రభాస్.. ఈ మూడు అక్షరాలే ఇప్పుడు మూడు వేల కోట్లు. ఈ పాన్ ఇండియా కటౌట్‌పై కోట్ల కర్చుపెడుతున్నారు మేకర్స్. ప్రభాస్ ఒక్క సినిమా చేస్తే చాలు, లైఫ్ టైం సెటిల్మెంట్ అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ అండ్ మార్కెట్ మరే ఇండియన్ హీరోకి లేదు. అసలు ప్రభాస్ సినిమా థియేటర్లోకి వస్తుందంటే చాలు ఇండియా మొత్తం జరుపుకునే ఒక పండగ వాతావరణం తలపిస్తుంది. థియేటర్ల ముందు ఇసుక వేస్తే రాలనంత జనం ప్రభాస్‌కే సొంతం. అసలు…