పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్ ను ఫణంగా పెట్టి రాజకీయం చెయ్యాలనుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదని..విద్యార్థుల ఆరోగ్యం, వారి భద్రత ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలించిన తరువాత పదో తరగతి పరీక్షలు నిర్వహ�
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో మొక్కలు నాటారు రాష్ట్ర విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కరోనా నేపధ్యంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తి లేదు అన్నారు. అనుకూల పరిస్థితులు తరువాత పరీక్షలు నిర్వహిస్తాం. పదో తరగతి పరీక్షలు రద్దు �
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే 5 నుంచి ప్రారంభం కానున్నాయి అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 5 నుంచి 19 వరకు 98% పరీక్షలు పూర్తి అవుతాయి. 11 పని దినాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పరీక్షల సామాగ్రి అంతా ఆ యా పరీక్షా కేంద్రాలకు చేరుతున్నాయి. తూర్పుగోదావరి లో అత్యధ