Home
Adilabad
Adilabad News
-
Schools Closed: విద్యార్థులకు అలర్ట్.. నేడు పాఠశాలలు బంద్..
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం , అస్తిత్వ పరిరక్షణ కోసం ఆదివాసీ హక్కుల పోరాట సమితి “తుడుం దెబ్బ”, జిల్లా ఏజెన్సీ ప్రాంత సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 19న సంపూర్ణ ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ బంద్ ప్రధానంగా ఆదివాసీల రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన , సంస్కృతీ సాంప్రదాయాల అస్తిత్వాన్ని కాపాడుకోవడం… -
CM Revanth Reddy: రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
CM Revanth Reddy Meets Rajnath Singh: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై ఆయన చర్చించారు. ముఖ్యంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను బదిలీ చేసినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి అంశాన్ని కూడా… -
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ – ట్రావెల్స్ బస్సు ఢీ.. 15 మందికి గాయాలు..!
Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. MDK ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఓవర్టేక్ చేయబోయే క్రమంలో ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ముఖ్యంగా క్యాబిన్ భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. WhatsAppaలో సరికొత్త ఫీచర్.. టెన్షన్ లేకుండా సీక్రెట్ మెసేజ్‌లు..!… -
RTC Bus: బ్రిడ్జి పై నుంచి కింద పడిన ఆర్టీసీ బస్సు.. 25 మంది ప్రయాణికులు..!
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యామ్ పూర్ వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సు పడిపోవడంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. అరుపులు కేకలతో పెట్టారు. పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉట్నూర్ ఆస్పత్రికి… -
Nagoba Jatara 2026 : ఆదివాసీల ఆత్మగౌరవ శిఖరం..కేస్లాపూర్లో ప్రారంభమైన చారిత్రక ఉత్సవం.!
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలంలో ఉన్న కేస్లాపూర్ గ్రామం మరోసారి భక్తి పారవశ్యంతో మునిగిపోయింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా పేరొందిన ‘నాగోబా జాతర’ 2026 జనవరి 18న అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు , వారి జీవన వైవిధ్యానికి అద్దం పట్టే ఒక గొప్ప వేదిక. ఈ జాతర ముఖ్యంగా మెస్రం వంశీయుల ఆచారాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది,… -
Kalyana Lakshmi: కళ్యాణలక్ష్మి డబ్బుల కోసం కక్కుర్తి.. మైనర్ బాలికకు వివాహం జరిగితే..
తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఆ కుటుంబాలకు భారం కావొద్దని అద్భుతమైన సంక్షేమపథకం కళ్యాణలక్ష్మిని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన వధువుకు రూ.1,00,116 ఒకేసారి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. కాగా కొంతమంది వ్యక్తులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. కళ్యాణలక్ష్మి పథకం కోసం నకిలీ పత్రాలు తయారు చేసి మోసానికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. Also Read:The Raja Saab: అర్ధరాత్రి… -
Off The Record : ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో పదవుల పంపకాల గొడవ
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో పదవుల పంపకాలు గొడవలకు దారితీస్తున్నాయా? జిల్లాలో నామినేటెడ్ పోస్టులకు ఎందుకంత గిరాకీ ఏర్పడింది?పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లకే ఉన్నట్టుండి ప్రాధాన్యత పెరుగుతోందా?పార్టీ కోసం పనిచేసిన వాళ్లను పక్కన పెడుతున్నదెవరు?ఇంతకీ…ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?పదవుల కోసం పోటీ పడుతున్న నేతలెవరు?అసలు…గొడవలకు కారణం అవుతున్న ఆ పదవులేంటీ? ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీలో పదవులు ఆశించే నాయకుల సంఖ్య అమాంతం పెరిగిపోయిందట. మరీ… -
Adilabad: వీడు అసలు మనిషేనా.. బైక్ ను ఢీకొట్టి 3 కిలోమీటర్లు లాక్కెల్లిన కంటైనర్ డ్రైవర్
డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. అమాయకులు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనంతో ఢీకొట్టి ఈడ్చుకుపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కంటైనర్ డ్రైవర్ బైకును ఢీకొట్టి 3 కి.మీలు లాక్కెళ్లాడు. మానవత్సం మరిచి వాహనాన్ని ఆపకుండా 3 కి.మీ. ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్లింది కంటెయినర్. కంటైనర్ ముందు భాగంలో బైక్ ఇరుక్కుపోయింది. మావల బైపాస్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. తలమడుగు మండలం దహేగాం… -
Off The Record : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పంచాయతీ
డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇళ్ళు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాయా? పాత, కొత్త పోరాటం మళ్ళీ మొదలైందా? ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతను గుర్తు చేస్తూ…. పాత కాంగ్రెస్ నాయకులు ఫీలైపోతున్నారా? ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యేకి ఇవేం పట్టడం లేదా? ఎక్కడ జరుగుతోందా వర్గపోరు? దాని మూలాలు ఎక్కడున్నాయి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇళ్ళ పంచాయితీ తీవ్రమవుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యనే…… -
Off The Record : రూల్ ప్రకారం వడపోస్తే అర్హులను వెదుక్కోవాల్సిందేనా?
ఆ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోందా? డీసీసీ అధ్యక్షుల విషయంలో పార్టీ నాయకత్వం పెట్టిన రూల్స్‌ని పక్కాగా ఫాలో అయితే… చివరికి అభ్యర్థులు కూడా దొరకరా? కొండ నాలుక్కి మందేయబోతే… ఉన్న నాలుకే ఊడే పరిస్థితులు వచ్చాయా? ఏంటా రూల్స్? ఏయే జిల్లాల్లో ఉందా పరిస్థితి? ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వింత పరిస్థితి ఎదురవుతోందట. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కత్తి మీద సాములా మారినట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?