నవీన్ రెడ్డిని అదుపులో తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరతలిస్తుండగా పోలీసులు నవీన్ రెడ్డిని తరలిస్తున్న సమయంలో తండ్రి తన కుమారుడ్ని కలిసేందుకు ప్రయత్నించాడు. అయితే తండ్రిని అడ్డుకున్నారు పోలీసులు. అయ్యా నాబిడ్డను వదిలేయండి అయ్యా.. అయ్యో..కొడకా అంటూ నవీన్ దగ్గరకు వెళ్లి తాకేందుకు ముందుకు వెళ్లాడు నవీన్ రెడ్డి తండ్రి.