FNCC Members Felicitated Telangana Speaker Gaddam prasad Kumar: తెలంగాణ శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ కి ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు, ప్రెసిడెంట్ ఆదిశేషగిరిరావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు, ఎక్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. FNCC ప్రెసిడెంట్ , సెక్రటరీ సమక్షంలో పుష్పగుచ్చం ఇచ్చి…