Adhurs Movie Re Releasing in wrong time: ఈ మధ్యకాలంలో ఎప్పుడో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న వ్యవహారం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ ఇలా ఒకరేమిటి చాలా మంది హీరోల సినిమాలను వారి పుట్టినరోజులు సందర్భంగా లేదా సినిమా విడుదలై 10 ఏళ్ళు, పాతికేళ్