వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు. ఇప్పటికే టీడీపీ ని , మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ పై అవసరానికి మించి విరుచుకుపడే ఈ డైరెక్టర్ మరోసారి వీరందరిని తన సినిమాలో ఇరికించాడు. అప్పుడెప్పుడో ఆర్జీవీ మిస్సింగ్ అనే చిత్రంతో తెరపైకి వచ్చిన వర్మ ఇప్పుడు ఆ చిత్రానికి ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఇటీవల అమ్మాయి, డేంజరస్ అంటూ కుర్ర హీరోయిన్ల అందాలను ఎరగా వేసి సినిమాలను తీస్తున్న వర్మ.. ఇక తాజాగా రాజకీయాలను…