యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ నటించిన చిత్రం ‘అద్బుతం’. ఈరోజు యంగ్ బ్యూటీ శివానీ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ ఫస్ట్ లుక్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విలక్షణంగా కనిపిస్తుంది. తేజ, శివానీ కుర్చీపై కూర్చున్నారు కాని విభిన్న నేపథ్యాలలో… ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్…